Video SONGS

christian mp3 songs,new songs,old songs,all language songs,devotional, spiritual songs,watch,get

Kallalo Kaneerenduku - Baby Akshaya New Song

04:26:00

Kallalo Kaneerenduku - Baby Akshaya - New Telugu Christian Song

Kallalo Kaneerenduku - Baby Akshaya - New Telugu Christian Song

కళ్ళల్లో కన్నీరెందుకూ - గుండెల్లో దిగులెందుకు - ఇక నీవు కలతచెందకు
నెమ్మది లేకున్నదా - గుండెల్లో గాయమైనదా - ఇక అవి ఉండబోవుగా
యేసే నీ రక్షణ - యేసే నీ నిరీక్షణ - 2
1. హోరుగాలులు వీచగా - తుఫానులు చెలరేగగా - మాట మాత్రము సెలవీయగా నిమ్మలమాయెనుగా
యేసే నీ నావిక - భయముచెందకు నీవిక
యేసే నీ రక్షక - కలతచెందకు నీవిక
2. కరువుకడ్గములొచ్చినా - నింద వేదన చుట్టినా - లోకమంతా ఏకమైన భయముచెందకుమా
యేసే నీ రక్షక - దిగులుచెందకు నీవిక
యేసే విమోచక - సంతసించుము నీవిక

Baby Akshaya New Song
To Get Bro Praveen Songs New Albums Cds

You Might Also Like

0 comments

..